మీ ఫొటోలను ఆస్వాదించండి

షాట్‌వెల్ అనేది మీ గాడ్జెట్‌ల కోసం సిద్ధంగా ఉన్న సులభ ఫోటో మేనేజర్. మీ ఫోటోలను బదిలీ చేయడానికి కెమెరా లేదా ఫోన్‌ని కనెక్ట్ చేయండి, ఆపై వాటిని భాగస్వామ్యం చేయడం మరియు సురక్షితంగా ఉంచడం సులభం. మరియు మీరు సృజనాత్మకంగా భావిస్తే, మీరు ఉబుంటు సాఫ్ట్‌వేర్‌లో అనేక ఇతర ఫోటో యాప్‌లను కనుగొనవచ్చు.